చైనాలోని కిర్గిజిస్థాన్-జిన్‌జియాంగ్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు అందరూ గాఢ నిద్రలో ఉండగా భారీ
భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైంది. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ఆస్తి, ప్రాణనష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనా
భూకంపం ప్రభావంతో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. భయంతో జనం బయటకు పరుగులు తీశారు.