చాంతాడంత మీసాలు

1040చూసినవారు
చాంతాడంత మీసాలు
ఓ వ్యక్తి తన మీసాలను మడిచిపెట్టి ముడివేయాల్సినంతగా పెంచేశాడు. దారపు ముడిని తన చెవికి తగిలించుకొని తిరుగుతున్న ఆ వ్యక్తి పేరు బాల్‌కిషన్‌ రాజ్‌పూత్‌(64). ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పుర్‌ జిల్లా బరువా గ్రామస్థుడు. ఆయనకు ప్రస్తుతం 24 అంగుళాల పొడవు మీసాలు ఉన్నాయి. 35 ఏళ్లుగా మీసాలు కట్‌ చేయనే లేదని, ‘‘1991లో ఓ వ్యక్తికి 24 అంగుళాల మీసాలు ఉండటాన్ని చూసి, నేనూ పొడవుగా పెంచాలని నిర్ణయించుకున్నాను’’ అని బాల్‌ కిషన్‌ వివరించారు.

సంబంధిత పోస్ట్