కారు కింద నలిగి చిన్నారి మృతి (వీడియో)

586చూసినవారు
యూపీలోని లక్నోలో ఏప్రిల్ 3న విషాద ఘటన జరిగింది. నాలుగేళ్ల చిన్నారి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు. వేగంగా వెళ్లి ఆ చిన్నారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు చక్రాల కింద నలిగి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిని నిర్లక్ష్యంగా వదిలేసిన పేరెంట్స్‌పై కూడా విమర్శలొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్