ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలు ఇలా1. గ్రామాభివృద్ధి పనుల బిల్లులకు ఆమోదం2. లాండ్ గ్రాబింగ్ ప్రొటెక్షన్ బిల్ 2024కు ఆమోదం3. జ్యుడీషియల్ ఆఫీసర్ల రిటైర్మెంట్ వయస్సు 61కు పెంపు4. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ బిల్ సవరణకు ఆమోదం 5. కుప్పం, పిఠాపురంలో ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీలు 6. CRDA పరిధిలోకి పల్నాడు, బాపట్ల జిల్లాలోని గ్రామాలు7. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ డిస్బర్సల్కు గ్రీన్ సిగ్నల్