4వ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య

57చూసినవారు
4వ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కమాండ్‌ కంట్రోల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వివాహిత.. 14వ అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై నార్సింగి పోలీసులు ఆరా తీస్తున్నారు.