మైనర్ బాలికపై ముగ్గురి అత్యాచారం

559చూసినవారు
మైనర్ బాలికపై ముగ్గురి అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని బబల్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. తిల్వారా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులలో ఒకడైన శుభమ్ రజక్ అనే వ్యక్తి బాలికకు తెలుసని పోలీసులు తెలిపారు. మే 17న అతడు బాలికను కారులో తీసుకెళ్లి మరో ఇద్దరితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :