మాల్దీవులు ప్రెసిడెంట్ పై అవిశ్వాస తీర్మానం?

595చూసినవారు
మాల్దీవులు ప్రెసిడెంట్ పై అవిశ్వాస తీర్మానం?
మాల్దీవుల ప్రెసిడెంట్ మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఆ దేశంలోని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. భారత్, ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పొరుగు దేశాలతో సంబంధాలను మంత్రులు దెబ్బ తీస్తున్నారని పార్లమెంటరీ విపక్ష నేత అలీ అజీమ్ ఫైరయ్యారు. ముయిజ్జును పదవి నుంచి తొలగించాలని మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీని ఆయన కోరారు.

ట్యాగ్స్ :