స్వలింగ వివాహాలకు థాయ్‌లాండ్ ఆమోదం

57చూసినవారు
స్వలింగ వివాహాలకు థాయ్‌లాండ్ ఆమోదం
స్వలింగ వివాహాలకు థాయ్‌లాండ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వివాహ సమానత్వ బిల్లుకు పెద్దల సభ అయిన సెనేట్‌లోనూ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 130 మంది సెనేటర్లు ఓటు వేయగా, నలుగురు వ్యతిరేకించారు. థాయిలాండ్ రాజు ఆమోదం పొందిన 120 రోజుల తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుంది. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి ఆగ్నేయాసియా దేశంగా థాయిలాండ్ నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్