రైలు పట్టాలు దాటుతుండగా.. తృటిలో తప్పిన ప్రమాదం

52చూసినవారు
రైలు పట్టాలు దాటుతుండగా ఓ మహిళకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర్ ప్రదేశ‌లోని మధుర స్టేషన్‌లో ఓ మహిళ పట్టాల మధ్యలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ట్రైన్ కదిలింది. దీంతో పట్టాలపై ఉన్నఆ మహిళ ట్రైన్ వెళ్లిపోయే వరకూ పట్టాలపైనే పడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్