పిల్లల కోసం యాపిల్‌ వాచ్‌లో కొత్త ఫీచర్‌

63చూసినవారు
పిల్లల కోసం యాపిల్‌ వాచ్‌లో కొత్త ఫీచర్‌
‘యాపిల్‌ వాచ్‌ ఫర్‌ యువర్ కిడ్స్‌’ను ఆ సంస్థ లాంచ్‌ చేసింది. పిల్లల వద్ద ఐఫోన్‌ లేకపోయినా యాపిల్‌ వాచ్‌ ద్వారా వారు కాల్స్‌, మెసేజులు చేసేందుకు ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. పైగా పిల్లల యాక్టివిటీని తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టేందుకు ఉపయోపడుతుంది.
యాపిల్‌ మ్యాప్స్‌, సిరి, హెల్త్ ఫీచర్లను వినియోగించుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్‌ను కూడా వాడుకోవచ్చు. తల్లిదండ్రులకు తమ లొకేషన్‌ను కూడా షేర్‌ చేయొచ్చు.

సంబంధిత పోస్ట్