VIDEO: ఇంటర్నెట్ లేకుంటే పిల్లలు ఇలా ఆడుకుంటారేమో!

79చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. నేటి కాలంలో చిన్నాపెద్ద తేడా లేకుండా అంతా ఇంటర్నెట్ కు బానిసలైపోతున్నారు. పసివాళ్లు సోషల్ మీడియాలో వీడియోలు చూపిస్తేనే తింటామని మారాం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్కూల్ పిల్లలు మైదానంలో కూర్చోగా ఇద్దరు పిల్లలు ఆట ఆడుతున్న వీడియోను ఓ యూజర్ షేర్ చేస్తూ 'ఇంటర్నెట్ లేకున్నా చిన్న చిన్న ఆటలతో పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించవచ్చు' అని రాశారు. దీనిపై మీ కామెంట్ తెలపండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్