ఇన్‌స్టాగ్రామ్‌‌లో కొత్త ఫీచర్‌

80చూసినవారు
ఇన్‌స్టాగ్రామ్‌‌లో కొత్త ఫీచర్‌
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. రీల్స్‌లో మల్టీ ఆడియో ట్రాక్‌లను యాడ్‌ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు తమ రీల్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ట్రాక్‌లను యాడ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్త మల్టీ ట్రాక్‌ రీల్స్‌ ఫీచర్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి యూజర్లు ఒక్క రీల్‌లో 20 వరకు ఆడియో ట్రాక్‌లను జత చేయొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్