భారత పౌరసత్వం అందుకున్న పాకిస్థానీ క్రిస్టియన్‌

73చూసినవారు
భారత పౌరసత్వం అందుకున్న పాకిస్థానీ క్రిస్టియన్‌
ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం- 2019 (సీఏఏ) అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం గోవాలో నివసిస్తున్న 78 ఏళ్ల జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పెరీరాకు భారత పౌరసత్వం లభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ చేతుల మీదుగా పెరీరా ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి రోహన్‌ అశోక్‌ ఖౌంటే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్