డ్రాగన్ ఫ్రూట్ పంట ద్వారా ఎకరాకు రూ.15 లక్షలు ఆర్జిస్తున్న పంజాబ్ వ్యక్తి

64చూసినవారు
డ్రాగన్ ఫ్రూట్ పంట ద్వారా ఎకరాకు రూ.15 లక్షలు ఆర్జిస్తున్న పంజాబ్ వ్యక్తి
పంజాబ్‌కు చెందిన అమన్‌దీప్ సింగ్ డ్రాగన్ ఫ్రూట్ సాగు ద్వారా ఎకరానికి రూ.15 లక్షలు సంపాదిస్తున్నాడు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అమన్‌ గుజరాత్‌లోని జర్నీ చేస్తుండగా డ్రాగన్ ఫ్రూట్ సాగునీ చూశాడు. దాని సామర్థ్యాన్ని చూసి ముచ్చటపడి, డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయడం ప్రారంభించాడు. అతను అనేక పరాజయాల తర్వాత, సేంద్రియ వ్యవసాయానికి మారడంతో విజయం సాధించాడు. ప్రస్తుతం అమన్‌ అగ్రిటెక్, సారో ఎగ్జిమ్, 12కి పైగా డ్రాగన్ ఫ్రూట్ రకాలను ఉత్పత్తి చేస్తూ, ఏడాదికి రూ.15 లక్షలు ఆర్జిస్తున్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్