టీ20ల్లో అరుదైన ఛేజింగ్

69చూసినవారు
కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పిట్రియాబ్స్ జట్టుతో సెయింట్ లూసియా కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత పేట్రియాట్స్ 201/3 స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన కింగ్స్ 24 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఓటమిని ఎవరూ తప్పించలేరనుకున్న సమయంలో రాజపక్స68*(35), సీఫెర్ట్64(27), వీస్ 34*(20) అద్భుతం చేశారు. బౌలర్లపై ఎదురుదాడికి దిగి 16 బంతులుండగానే విజయం సాధించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్