పేటెంట్ల కోసం దరఖాస్తు చేసిన దేశాల్లో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది?

80చూసినవారు
పేటెంట్ల కోసం దరఖాస్తు చేసిన దేశాల్లో భారత్ ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది?
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఐపీఓ) గ్లోబల్ పేటెంట్ ఫైలింగ్ రిపోర్టు ప్రకారం 2023లో అత్యధికంగా పేటెంట్ల కోసం దరఖాస్తు చేసిన దేశాల్లో భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. 2023లో భారత్ 64,480 పేటెంట్లు దాఖలు చేసింది. తొలి ఐదు స్థానాల్లో చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీలు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్