సోషల్ మీడియా స్టార్ దారుణ హత్య

53చూసినవారు
సోషల్ మీడియా స్టార్ దారుణ హత్య
టిక్ టాక్ లో ఉమ్ ఫహాద్ గా ప్రజాదరణ పొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. ఇరాక్ బాగ్దాద్ లోని ఆమె ఇంటి వద్దే గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె వీడియోలు పలు సందర్భాల్లో వివాదాస్పదమయ్యాయి. నైతికత ఉల్లంఘన కింద ఆమె ఆరు నెలల జైలు శిక్ష కూడా అనుభవించింది.