కార్మికులపై వ్యాధుల పంజా

58చూసినవారు
కార్మికులపై వ్యాధుల పంజా
దేశవ్యాప్తంగా కర్మాగారాలు, పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వేతన జీవుల్లో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. 2022-2023 మధ్య కాలంలో ప్రతి వెయ్యి మంది కార్మికుల్లో 546 మంది ఏదో ఒక జబ్బుతో చికిత్స కోసం వచ్చారని, ఇందులో 298 రకాల జబ్బులకు చికిత్స అందించామని పేర్కొంది. ఈఎస్‌ఐ కార్మికుల్లో రక్తపోటుతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉందని, ప్రతి వెయ్యి మందిలో 50.51 శాతం కేసుల్లో ఈ సమస్య ఉందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్