దెయ్యం పట్టినట్లు విచిత్రంగా ప్రవర్తించిన విద్యార్థిని.. వైరల్ వీడియో!

14448చూసినవారు
సోషల్ మీడియాలో కొన్ని రకాల వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అసలేం జరిగి ఉంటుందని ఆలోచింపజేస్తాయి. అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఒక్కసారి చూసినట్లయితే.. తరగతి గదిలో ఓ విద్యార్థిని దెయ్యం పట్టినట్లు విచిత్రంగా ప్రవర్తించింది. దెయ్యం సినిమాలోలాగా వింతగా బిహేవ్ చేసింది. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు.

సంబంధిత పోస్ట్