సీపీఆర్ చేసి పాము ప్రాణాలు కాపాడిన యువకుడు (వీడియో)

59చూసినవారు
గుజరాత్‌లోని వడోదరలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాముకు ఓ యువకుడు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడాడు. బృందావన్ చౌరస్తాలో రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో ఉన్న పామును గుర్తుంచిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న బృందం సీపీఆర్ చేయాలన్నారు. వెంటనే యశ్ తాడ్వి అనే యువకుడు పాముపిల్లను చేతుల్లోకి తీసుకుని నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు.