విమానంలో బాయ్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన యువతి.. వీడియో వైరల్

70చూసినవారు
చండీగఢ్‌కు చెందిన ఐశ్వర్య బన్సాల్ అనే యువతి విమానంలో తన బాయ్ ఫ్రెండ్ కి రొమాంటిక్ గా ప్రపోజ్ చేసింది. ఇదంతా చూసి ఆశ్చర్య పోయిన అమూల్య గోయల్ సిగ్గుపడతాడు. సాధారణంగా అబ్బాయిలు తమ గర్ల్‌ఫ్రెండ్స్ కోసం ఇలాంటివి చేస్తుంటారు. ఎయిర్ ఇండియా విమానంలో ఆ మహిళ ప్రపోజ్ చేసిన వీడియో… ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు… ఈ వీడియోకి ఫిదా అయిపోతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్