కేటీఆర్‌పై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం!

79చూసినవారు
కేటీఆర్‌పై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం!
TG: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణను ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో కేటీఆర్‌ను ముగ్గురు ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేసులో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి సంబంధించిన నిధులను ఎందుకు మళ్లించారు.. నిబంధనలు పాటించారా.. నిధుల మళ్లింపుకు ఆర్థిక శాఖ పర్మిషన్ ఉందా?.. అంటూ ఇలా వరుసగా కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్