‘లొట్టపీసు’.. అర్థం ఏంటంటే?

68చూసినవారు
‘లొట్టపీసు’.. అర్థం ఏంటంటే?
తనపై పెట్టిన కేసు ‘లొట్టపీసు’ అని ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ పదం ట్రెండింగ్ అవుతోంది. దీని అర్థం ఏంటంటే.. కాయ ఉండదు, గింజ ఉండదు, దేనికీ పనికిరాదు. కాబట్టే, లొట్టపీసు అంటారు. చెరువులు, కుంటలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పెరిగే మొక్కే లొట్టపీసు. దీన్ని ప్రాంతాలను బట్టి పాలసముద్రం, పిచ్చిచెట్టు, లొట్టపీసు, బేషరమ్‌ అంటారు. నిత్యజీవితంలో పెద్దగా ఉపయోగపడదు. అందుకే వీటిని ‘పనికిమాలినవి’ అనే అర్థంలో వాడుతారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్