పారాగ్లైడింగ్ చేస్తుండగా ప్రమాదం.. 19 ఏళ్ల యువతి మృతి (వీడియో)

63చూసినవారు
హిమాచల్‌ప్రదేశ్ ధర్మశాలలోని ఇంద్రునాగ్ ప్రాంతంలో తాజాగా విషాద ఘటన జరిగింది. పారాగ్లైడింగ్ చేస్తుండగా ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఇద్దరు పర్యాటకులు చనిపోవడం స్థానికంగా విషాదం నింపింది.

ట్యాగ్స్ :