ప్రపంచంలోనే అత్యంత సజీవ వృద్ధురాలు (VIDEO)

85చూసినవారు
బ్రెజిల్ దేశానికి చెందిన పెడ్రో డా సిల్వాను ప్రపంచంలో అత్యంత సజీవ వృద్దురాలిగా రికార్డులో నమోదు చేయాలని ఆమె మనుమరాలు కోరింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ సంస్థకు ఓ లేఖను కూడా రాసింది. పెడ్రో 1905 మార్చి 10న జన్మించినట్లు ఆధారాలు ఉన్నాయని, ఆమెకు ప్రస్తుతం 119 ఏళ్ల వయసు ఉన్నట్లు, ఆరోగ్యాంగానే ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్