అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

76చూసినవారు
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
TG: భద్రాద్రి కొత్తగూడెం – ఇల్లందు పట్టణంలోని విషాదకర ఘటన చోటుచేసుకుంది. సత్యనారాయణ పురానికి చెందిన రెడ్డిబోయిన సుమంత్(36) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా 8 నెలల క్రితం కొత్త ఆటో కొనుగోలు చేయగా...కిరాయి లేకపోవడంతో ఈఎంఐలు కట్టలేకపోయాడు. దీంతో రూ.5 లక్షల వరకు అప్పు కావడంతో మనస్థాపం చెంది, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్