తల్లి కోసం ఖరీదైన బహుమతి.. వీడియో వైరల్

53చూసినవారు
మనందరి తొలి దేవత తల్లి. అటువంటి తల్లి కోసం ఓ కొడుకు ఖరీదైన గిఫ్ట్ కొనుగోలు చేసి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కంటెంట్ క్రియేటర్ యదుప్రియన్ మెహతా తన తల్లి కోసం న్యూయార్క్‌లో చెప్పులను కొంటాడు. క్రిస్టియన్ డియోర్ బ్రాండ్‌కు చెందిన ఈ చెప్పుల ధర దాదాపు రూ.86 వేలు అని చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇది చూసిన కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్