ప్రభాస్‌తో సినిమా చేయడం అచీవ్‌మెంట్‌: యువ దర్శకుడు

592చూసినవారు
ప్రభాస్‌తో సినిమా చేయడం అచీవ్‌మెంట్‌: యువ దర్శకుడు
అగ్ర హీరో ప్రభాస్‌‌తో తాను సినిమా చేయడం అచీవ్‌మెంట్‌ అని దర్శకుడు మారుతి పేర్కొన్నారు. ‘ట్రూ లవర్‌’ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘ట్రూ లవర్‌’ సినిమా. నేను తెరకెక్కించిన ‘ఈ రోజుల్లో’ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది. నెమ్మదిగా ప్రారంభమైన నా ప్రయాణం ఇప్పుడు ప్రభాస్‌గారి వరకు వచ్చింది. అందుకు చాలా ఆనందంగా ఉంది’. అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్