బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి

51చూసినవారు
బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని నవసంగర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజేందేర్ యాదవ్ అన్నారు. ఆదివారం నిర్మల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా మధుకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా నర్సారెడ్డి, ఉపాధ్యక్షులుగా నవీన్ కుమార్ లను నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. వారు మాట్లాడుతూ ఈనెల 30న రాష్ట్రంలోని అన్ని ఆర్డిఓ కార్యాలయాలు ముందర సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్