ఆదిలాబాద్: అగ్ని ప్రమాదాల సంభవిస్తే వెంటనే స్పందించాలి

51చూసినవారు
అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే నియంత్రించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వంట గ్యాస్ సిలిండర్ లీకై ప్రమాదం చూసుకుంటే తక్షణమే స్పందించాల్సిన విధానాలపై పారిశుద్ధ్య కార్మికులు భద్రత సిబ్బందికి అవగాహన కల్పించారు. స్థానిక వనరులతో ప్రమాదాన్ని ఎలా నియంత్రించాలో విస్తృతంగా వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్