ఆదిలాబాద్: బందోబస్తును పరిశీలించిన ఎస్పీ

70చూసినవారు
మహ్మద్ ప్రవక్తపై యతి నరసింహానంద్ సరస్వతి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ ముస్లిం సంఘాలు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ బంద్ నేపథ్యంలో పోలీసులు బుధవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పట్టణంలో పర్యటిస్తూ బందోబస్తును పరిశీలించారు. ప్రజల ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిఎస్పి జీవన్ రెడ్డి, సీఐలు సునీల్ కుమార్, కర్ణాకర్, ఎస్సై ముజాహిద్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్