ఉద్యోగ రకము: ఫుల్ టైం
ప్రదేశం: మీ స్వస్థలం లో
వేతనం: 20 నుండి 25 వేల వరకు (కమిషన్ బేస్)
సంస్థ పేరు: శ్రీ వినాయక కమ్యూనికేషన్స్ ఈ పాయింట్ ఇండియా డాట్ కాం
ఇతర వివరాలు: వినియోగదారులకు వారి బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు ఇవ్వటం. వినియోగదారులకు వారి బ్యాంకు నుండి ఇతర అకౌంట్ కి డబ్బులను ట్రాన్స్ఫర్ చెయ్యడం రీఛార్జ్ చెయ్యటం
విద్య: ఆండ్రాయిడ్ ఫోన్ మర్ఫో థంబ్ స్కానర్ కలిగి ఉండాలి
షిఫ్ట్ టైమ్: మీ వెసులుబాటును బట్టి
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్ ఫోన్ ఆపరేట్ చేయగలగాలి
గమనిక: లోకల్ యాప్ యూజర్లకు విజ్జప్తి: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా డబ్బు చెల్లించాలని మిమ్మల్ని అడిగితే క్రింది మెయిల్‌కు సమాచారాన్ని అందించగలరు. ప్రకటనలలో వచ్చే జాబ్‌కు అప్లై చేస్తున్నట్లైతే తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. అటుపై లోకల్ యాప్ ఎటువంటి బాధ్యత వహించదు. మెయిల్ ఐడి: jobsupport@getlokalapp.com 📞 కాల్: https://jobs.getlokalapp.com/apply/?id=1331948