ఉపాధ్యాయుల పెండింగ్ డిఏ, పి. అర్. సీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తపస్ నాయకులు సోమవారం మండల డిప్యూటీ తాసిల్దార్ భాగ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ ఈ సందర్భంగా తపస్ నాయకులు మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం కూడా పునరావృతం చేస్తుందని, వీలైనత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఐదు డిఎలు పెండింగ్ లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 1 డిఏ ప్రకటించడం అన్యాయంమన్నారు.