ఇచ్చోడ: 108 అంబులెన్సు లో శిశువు జననం..తల్లి బిడ్డ క్షేమం

66చూసినవారు
ఇచ్చోడ: 108 అంబులెన్సు లో శిశువు జననం..తల్లి బిడ్డ క్షేమం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుబ్బ గ్రామానికి చెందిన ఆత్రం కవితకు పురిటి నొప్పులు రాగ. భర్త సురేష్ 108 అంబులెన్సు కి కాల్ చేయగా అంబులెన్సు సిబ్బంది సకాలంలో వచ్చారు. వారికి హాస్పిటల్ కి తరలించే క్రమంలో పురిటి నొప్పులు ఎక్కువ కావడం ఈ. ఎం టి. పి. అనిల్ కుమార్ అంబులెన్సు లోనే. డెలివరీ చేయగా  మగ శిశువుజన్మనిచ్చారు.