కడెం ప్రాజెక్టుకు 965 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో

84చూసినవారు
కడెం ప్రాజెక్టుకు 965 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు బుధవారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 699. 150 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 965 క్యూసెక్కుల వరద నీరు వస్తుందన్నారు. ప్రాజెక్టు లెఫ్టు రైటు కెనాల ద్వారా 710 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగుబకు విడుదల చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్