పెంబి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

56చూసినవారు
పెంబి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం పెంబి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ సాయికుమార్ వివరాల ప్రకారం మందపల్లి గ్రామానికి చెందిన నెముళ్ల వినోద్ (27)గత కొంత కాలంగా మానసిక స్థితి సరిగా లేకపోవడంతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్