కారు బైక్ ఢీ ఒకరికి తీవ్ర గాయాలు

6513చూసినవారు
భైంసా పట్టణంలోని భట్టి గల్లీ సమీపంలో భైంసా కుబీర్ రోడ్డుపై గురువారం రాత్రి కారు, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం శివకుమార్ తన ద్విచక్రవాహనంపై కుబీర్ నుండి భైంసాకు పని నిమిత్తం వస్తున్నాడు. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ కు సమాచారం అందించగా, తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :