అదుపుతప్పి లారీ బోల్తా

74చూసినవారు
అదుపుతప్పి లారీ బోల్తా
నిర్మల్ జిల్లాలోని సొన్ మండలం కడ్తాల్ గ్రామం వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. అదిలాబాదు నుండి హైదరాబాద్ లోడ్ తో వెళుతున్న లారీ తెల్లవారుజామున జాతీయ రహదారి పైనుండి పంట పొలాలలో దూసుకు వెళ్లి బోల్తా పడినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించినట్లు వారు తెలిపారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్