బెజ్జూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

67చూసినవారు
బెజ్జూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
బెజ్జూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం. కాటేపల్లి గ్రామానికి చెందిన జర్పట శ్రీకాంత్ (22) పోతేపెల్లికి బైక్ పై వెళ్తుండగా క్ అదుపు తప్పి టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో అతని తలకు బలంగా గాయమైంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రీకాంత్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్