తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ బాల బాలికలు ఫిబ్రవరి 1వ తేదీలోగా ఆన్‌ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు https://tgcet.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శిచగలరు.