మళ్లీ క్షీణించిన వాయు నాణ్యత

71చూసినవారు
మళ్లీ క్షీణించిన వాయు నాణ్యత
ఢిల్లీ వాయు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వాయు నాణ్యత తీవ్రస్థాయికి పడిపోవడంతో కాలుష్య కట్టడి కోసం తక్షణమే కఠిన నిబంధనలు అమలు చేయాలని ‘ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్’ నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశ రాజధాని పరిధిలో మరోసారి ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP-4) ఆంక్షలు విధించింది. స్థానికంగా వాయునాణ్యత సూచీ మంగళవారం 275గా ఉండగా బుధవారం సాయంత్రం 396కు పెరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్