మాజీ సీఎం కేజ్రీవాల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

72చూసినవారు
మాజీ సీఎం కేజ్రీవాల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తనకు రూ.1.73 కోట్ల ఆస్తులు ఉన్నాయని తాజా అఫిడవిట్‌ ద్వారా వెల్లడించారు. బ్యాంకులో ఆయనకు 2.96 లక్షల సేవింగ్స్‌, రూ.50వేల నగదు.. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.1.7 కోట్లుగా ప్రకటించారు. తనకు సొంత ఇల్లు, కారు లేవని తెలిపారు. దంపతులిద్దరి ఆస్తుల విలువ రూ.4.23 కోట్లుగా ఉందని ప్రకటించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్