ఆస్పత్రిలో చేరిన అజిత్.. కార‌ణ‌మిదే!

181965చూసినవారు
ఆస్పత్రిలో చేరిన అజిత్.. కార‌ణ‌మిదే!
స్టార్ హీరో అజిత్ కుమార్ నిన్న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. తాజాగా అజిత్ హెల్త్ అప్‌డేట్ బయటకొచ్చింది. అజిత్ నరాల వాపుతో బాధపడుతున్నార‌ని, చెవిని మెదడుకు కలిపే నరంలో వాపు రావడం వల్ల చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని స‌న్నిహితులు వెల్లడించారు. ఆయనకు చికిత్స పూర్తయిందని.. ఆరోగ్యంగానే ఉన్నార‌ని చెప్పారు. బ్రెయిన్ సిస్ట్‌తో బాధపడుతున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్