ఈ నెల 11న బీజేపీ రెండో జాబితా

60చూసినవారు
ఈ నెల 11న బీజేపీ రెండో జాబితా
లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ దూకుడు కొనసాగిస్తోంది. బీజేపీ ఇప్పటికే 195 స్థానాలతో తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 11 న రెండో జాబితా విడుదల చేయనుంది. ఈ జాబితాలో తెలంగాణకు చెందిన 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిచే అవకాశం ఉంది. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్