టాస్ గెలిచిన యూపీ

63చూసినవారు
టాస్ గెలిచిన యూపీ
WPLలో భాగంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్డ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
జట్లు ఇలా.
DCW: లానింగ్, షఫాలీ వర్మ, కాప్సీ, రోడ్రిగ్స్, సతర్‌లాండ్, జొనాసెన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, తానియా భాటియా, శిఖా పాండే, సాధు
UPW: హీలీ, నావ్‌గిరే, మెక్‌గ్రాత్, గ్రేస్ హేరిస్, షెహ్రావత్, దీప్తి శర్మ, పూనమ్ కెమ్నార్, ఎకల్‌స్టన్, ఉమా చెత్రీ, సుల్తానా, సైమా ఠాకోర్.

సంబంధిత పోస్ట్