అఖిరా నందన్ సినీ ఎంట్రీ.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు (వీడియో)

56చూసినవారు
అఖిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురంలో పర్యటించిన ఆమె ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్‌లో పలు ఆహార ఉత్పత్తులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓ తల్లిగా అఖిరా నందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడా? అని ఆత్రుతగా ఉందన్నారు.  తన ఇష్టంతోనే అఖిరా సినీ ఎంట్రీ ఉంటుందని రేణు దేశాయ్ అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you