GOOD NEWS: రేపు అకౌంట్లలోకి జీతం డబ్బులు

74చూసినవారు
GOOD NEWS: రేపు అకౌంట్లలోకి జీతం డబ్బులు
AP: ఈ నెల 5వ తేదీ వచ్చినా జీతాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు రేపు (సోమవారం) అకౌంట్లలో జీతం డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపింది. కాగా, ఇప్పటికే ఇతర ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందాయి. మరోవైపు డిసెంబర్ 31నే పింఛన్ డబ్బులు కూడా అందజేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్