రేపటి నుంచి ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్ సేవలు బంద్

72చూసినవారు
రేపటి నుంచి ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్ సేవలు బంద్
AP: ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్య శ్రీ), ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సమాఖ్య ప్రకటించింది. తమకు రావాల్సిన రూ.3 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాలేదని, నోటీసులో పేర్కొన్నట్లు ఈ నెల 6 నుంచి ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్ సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్