ALERT: సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు ముగుస్తున్న గడువు

59చూసినవారు
ALERT: సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు ముగుస్తున్న గడువు
దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో క్లాస్‌కు అభ్యర్థుల వయసు 31 మార్చి 2025 నాటికి 10- 12 ఏళ్లు, 9వ క్లాస్‌కు 13- 15 ఏళ్లు ఉండాలి. హాల్ టికెట్స్ డౌన్‌లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://exams.nta.ac.in/AISSEE/ ను చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్