శ్రీవారి భక్తులకు అలర్ట్.. టికెట్లు విడుదల!

53చూసినవారు
శ్రీవారి భక్తులకు అలర్ట్.. టికెట్లు విడుదల!
తిరుమ‌ల శ్రీ‌వారి భక్తులకు అలర్ట్.. అక్టోబరు నెల ఆర్జిత సేవా టికెట్ల కోటాను జులై 18న ఉదయం 10 గంట‌ల‌కు విడుదల చేయనున్నారు. ఇక జులై 22న వర్చువల్ సేవల కోటా, 23న‌ అంగ ప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్‌లైన్ కోటా, వృద్ధులు, దివ్యాంగుల శ్రీవారి దర్శన కోటా, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల కోటా విడుద‌ల‌ చేయనుంది. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్